సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి పేరు తెచ్చుకున్న చాలామంది, హీరో, హీరోయిన్‌లుగా నటించినా ప్రేక్షకులు అంత తేలిగ్గా ఆదరించరు. అయినా సక్సెస్ అయిన వాళ్ళంటే కమల్ హాసన్, సింబు లాంటి కొద్దిమందే. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన ఒక నటి, హీరోయిన్ అయ్యాక కూడా అభిమానుల ఆదరణ పొందారు. కానీ ఆ నటి కేవలం ఐదు సినిమాలకే సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఆమె చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.