షాహిద్ కపూర్‌ను అత్యుత్తమ నృత్యకారుడిగా నిలిపేది ఆయన భావోద్వేగాలను తన నృత్యంలో చూపించగల సామర్థ్యం. జబ్ వీ మెట్, ఛాన్స్ పే డాన్స్ వంటి సినిమాల్లోని ఐకానిక్ డ్యాన్స్ సీక్వెన్స్‌లు ఆయన ప్రతిభను ప్రదర్శిస్తాయి. తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి వారు బెస్ట్ డ్యాన్సర్లు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, షాహిద్ కపూర్ బెస్ట్ డ్యాన్సర్లు అని చెప్పొచ్చు.