ప్రస్తుతం వదినమ్మ సీరియల్‌లో శివ పార్వతి కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాను 10 రోజులుగా కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సీరియల్ నిర్మాత, నటుడు ప్రభాకర్ గానీ, ఇతర యూనిట్ సభ్యులు గానీ తనను కనీస పరామర్శించలేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు యూనిట్ సభ్యులకు చేసిన ఇన్సూరెన్స్ గురించి కూడా తన కు చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.