బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. బాహుబలి జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఆ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. సాహో సినిమాతో మరోసారి బాలీవుడ్‌లోనూ సత్తా చాటడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దీంతో ప్రభాస్ కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.