ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా? వరల్డ్ లోనే ఆల్ టైమ్ రికార్డు వీరిదే!

Published : Apr 05, 2024, 10:56 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR)  కలిసి నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అవేంట్లో తాజాగా తెలుసుకుందాం.

PREV
16
ఎన్టీఆర్, ఏఎన్నార్  కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా? వరల్డ్ లోనే ఆల్ టైమ్ రికార్డు వీరిదే!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో సేవలందించారు మన ఆణిముత్యాలు ఎన్టీఆర్ (Sr.NTR) మరియు అక్కినేని నాగేశ్వర్ రావు (ANR). వందల సినిమాల్లో నటించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. 

26

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మధ్య మొదటి నుంచి సినిమాల పరంగా గట్టి పోటీ ఉండేది. పోటాపోటీగా విభిన్న కథలతో సినిమాలు చేసి ఆడియెన్స్ కు అలరించారు. మంచి చిత్రాలతో అవగాహన కూడా పెంచారు.

36

అయితే మల్టీస్టారర్లు ఇప్పుడే కాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ టైమ్ లోనూ ఉన్నాయి. ఏకంగా వీరిద్దరూ కలిసి 14 చిత్రాల్లో కలిసి నటించడం విశేషం. మరీ ఆ చిత్రాల గురించి చాలా మందికి తెలియదు. 
 

46

ఇద్దరూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలోనే ఎలాంటి బేధాలు, ఎలాంటి క్రేజ్ బేషజాలు లేకుండా ఒకే సినిమాలు కలిసి పనిచేశారు. అలా పద్నాలుగు సినిమాలు నటించి కలిసి హిట్ అందుకున్నారు. 
 

56

1950లో పల్లెటూరి పిల్ల.. చిత్రంతో వీరి కాంబినేషన్ ప్రారంభమైంది. అదే ఏడాది ‘సంసారం’, 1954లో పరివర్తన, 1955లో మిస్సమ్మ, 1956లో తెనాలి రామకృష్ణ, 1956లో చరణదాసి, 1957లో మాయాబజార్ వంటి సినిమాల్లో నటించారు. 
 

66

ఆ తర్వాత 1958లో భూకైలాస్, 1962లో గుండమ్మ కథ, 1963లో శ్రీకృష్ణార్జునయుద్ధం, 1977లో చాణక్య చంద్రగుప్త, 1978లో రామకృష్ణులు, 1981లో సత్యం శివం చిత్రాల్లో నటించారు. ఇక ఇండియాలోనే ఏ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు. 
 

click me!

Recommended Stories