ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్న ఇన్నేళ్లలో సంపాదించిన ఆస్తులు, నెట్ వర్త్ గురించి న్యూస్ వైరల్ గా మారింది. నేషనల్ క్రష్ సంపాదించింది అంతా రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడి పెట్టిందని తెలుస్తోంది. ఆయా నివేదికల ప్రకారం బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన బంగ్లా, ముంబైలో గ్రాండ్ అపార్ట్‌మెంట్ ఉంది. గోవా, కూర్గ్, హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఆస్తులను కలిగి ఉంది.