స్మైల్ తోనే చంపేస్తోంది స్నేహా.. వయస్సు పెరుగుతుందా.. తరుగుతుందా అంటోన్న నెటిజన్లు

Published : Jun 11, 2023, 10:16 AM ISTUpdated : Jun 11, 2023, 10:19 AM IST

అందం తింటుందో.. అమృతం తాగుతోందో  తెలియదు కాని.. స్నేహా ఒక అద్భుతంలా తయారయ్యింది. ఏజ్ పెరుగుతున్నాకొద్ది ఆమె అందం కూడా పెరుగుతూనే ఉంది. ఇంతందంగా ఉంటుంది ఏం తింటుందబ్బా అని నెటిజన్లు కూడా చెవులు కొరుకుంటున్నారు మరి.   

PREV
17
స్మైల్ తోనే చంపేస్తోంది స్నేహా.. వయస్సు పెరుగుతుందా.. తరుగుతుందా అంటోన్న నెటిజన్లు

హీరోయిన్ గా నటించినంత కాలం.. ఫోటో షూట్ల జోలికి వెళ్ళలేదు స్నేహా.  హోమ్లీ బ్యూటీగానే ఉంది. కాని ఈమధ్యనే ఆమెకు గ్లామర్ ఫీల్డ్ తో పాటు మోడలింగ్ వైపు మనసు లాగుతున్నట్టుంది. అందుకే వరుసగా పోటో సెషన్లు పెట్టి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

27

ఆమధ్య నుంచి  సోషల్ మీడియాలో తన గ్లామర్ పవర్ చూపిస్తోంది స్నేహా. రకరకాల ఫోటో షూట్లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బ్యూటీ.అయితే ఎంత ఫోటో షూట్లు చేసినా.. తన హద్దుల్లో తాను ఉంటోంది. ఏమాత్రం వల్గర్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం లేదు స్నేహా.    
 

37

స్కిన్ షో చేయకపోయినా సరే.. సోషల్ మీడియా జనాలు మాత్రం  వాహ్‌ అనేలా  ఫోటో షూట్లు చేస్తోంది  స్నేహా.  అప్పుడప్పుడు కాస్త హాట్ లుక్స్ తో  అలరిస్తోంది . వయస్సు పెరుగుతున్నా ఏమాత్రం  తరగని సొగసులు చూసి.. అసలు స్నేహా అన్నం తింటోందా.. అమృతం తాగుతోందా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

47

నిజంగానే స్నేహా అందం తింటుందో.. అమృతం తాగుతోందో  తెలియదు కాని.. స్నేహా ఒక అద్భుతంలా తయారయ్యింది. ఏజ్ పెరుగుతున్నాకొద్ది ఆమె అందం కూడా పెరుగుతూనే ఉంది. ఇంతందంగా ఉంటుంది ఏం తింటుందబ్బా అని నెటిజన్లు కూడా చెవులు కొరుకుంటున్నారు మరి. 

57

పెళ్లై ఇద్దరు పిల్లలు.. ఉన్నారు వాళ్లు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు.. అయినా సరే  స్నేహా మాత్రం  ఏమాత్రం మారలేదు.  కుర్ర హీరోయిన్ల కు పోటీ ఇచ్చేలా ఉంది. హీరోయిన్ గా ఇప్పుడు ట్రై చేసినా.. సినిమాలు వస్తాయేమో అనేలా ఉంది బ్యూటీ.  దాంతో నీ బ్యూటీ సీక్రేట్ ఏంటో చెప్పమంటున్నారు ఫ్యాన్స్. 

67

కొంటెగా కవ్విస్తూ... ఫ్యాన్స్ కు ఉడుకెక్కిస్తోంది స్నేహా. కొంటె చూపులతో కవ్విస్తూ..చిలిపి నవ్వులతో చంపేస్తోందిస్నేహా. ప్రకృతి అందాల నడుమ.. పరవశించిపోతోంది బ్యూటీ. వారంలో ఓ నాలుగు ఫోటో షూట్ల పక్కాగా చేస్తుంది బ్యూటీ.. సోషల్ మీడియాల ఫాలోయింగ్ ను పెంచుకోవడమే పనిగాపెట్టుకుంది.

77

ఇక సినిమాల విషయానికి వస్తే.. తన కుటుంబం కోసం సినిమాలు వదిలేసిన స్నేహా.. ఆమధ్య వినయ విధేయ రామా.. అంతకు ముందు సన్నాఫ్ సత్యమూర్తిసినిమాల్లో లీడ్ రోల్స్ లో  నటించింది. ప్రస్తుతం పిల్లల ఆలన పాలన చూసుకుంటుంది. మంచి పాత్రలువస్తే సినిమాలు చేస్తానంటోంది. 
 
 

click me!

Recommended Stories