బ్లాక్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది మృణాల్. ఇక ఎద ఎత్తుల తో చిత్తు చేస్తోంది. కుర్రాళ్లకు కునుకూ లేకుండా నాటు అందాలతో రచ్చ చేస్తోంది.
37
మరాఠ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన మృణాల్.. నాగిని ధారావాహికతో.. తెలుగులో కూాడ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తున్న బ్యూటీ.. టాలీవుడ్ లో సీతారామం సినిమాతో అడుగు పెట్టింది.
47
సీతారామం వరకే సీతలా పద్దతిగా ఉన్న మృణాల్... ఆతరువాత నుంచి తన సత్తా చాటింది. ఎల్లోరా శిల్పంలా.... పాలరాతి బోమ్మలా.. అందాలు దాచుకోకుండా.. యూత్ కు ఊపిరి ఆడకుండా చేస్తోంది మృణాల్. సీతారామం హీరోయిన్ ఈ అమ్మాయేనా అనేలా ఆశ్చర్యపరిచింది.
57
మృణాల్ రెచ్చిపోయి హాట్ షో చేయడంతో నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ కోసం తెగించిన సీత అని, వాహ్ సీతలోని మరో యాంగిల్ అని, లస్ట్ స్టోరీస్ చేయడంపై ఇదేం పోయేకాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.
67
టాలీవుడ్ లో వరుస ఆఫర్లు సాధిస్తోంది బ్యూటీ. కాని అందులో సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని పెండింగ్ సినిమాలు ఉండగా.. ఇప్పుడు టాలీవుడ్ లో నాని 30 మూవీలో నేచురల్ స్టార్ జోడీగా నటిస్తోంది. మరికొన్ని కథలు కూడా వింటోందట.
77
ఇక దీంతోపాటు హిందీలో `లస్ట్ స్టోరీస్2`, `పూజా మేరీ జాన్`, `పిప్పా`, `ఆంఖ్ మిచోలి` వంటి సినిమాల్లో నటిస్తుంది. నార్త్ లో ఫుల్ బిజీ అయ్యిందీ బ్యూటీ. తెలుగులోనూ ఈ అమ్మడి కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.