సీక్రెట్ విప్పిన శ్రియా , హిందీ సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనట ...?

Published : Nov 22, 2022, 08:23 AM IST

వయస్సు పెరుగుతున్నాకొద్ది గ్లామర్ కూడా పెంచుకుంటూ పోతోంది సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్. క్యారెక్టర్ రోల్స్ చేసినా.. అందులో బ్యూటీ ఉండేట్టు చూసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తనకు సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.   

PREV
19
సీక్రెట్ విప్పిన శ్రియా , హిందీ సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనట ...?

ప్రస్తుతం దృశ్యం-2 హిందీ సినిమాలో అజయ్ దేవగణ్ తో కలిసి నటించింది శ్రీయా.  తన జీవితంలో ఉన్న పెయిన్ వల్ల ఈ పాత్రను చేయగలిగాననిపిస్తుంది అంటోంది శ్రియా. అంతే కాదు.. ఇద్దరు పిల్లల తల్లిగా దృశ్యం 2 లో నటించడం తనకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అంటోంది శ్రీయా.  కథ బాగుండాలి, పాత్ర నచ్చాలి. ఒక నటిగా ఎలాంటి పాత్రలైనా పోషించాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
 

29
Image Credit: Shriya Saran Instagram

 కెరీర్‌ స్టార్టింగ్  నుంచి ఎక్కువగా తెలుగు సినిమాలే చేసింది శ్రీయా.  టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అటు తమిళ సినిమాలు చేసినా.. శ్రీయకు టాలీవుడ్ హీరోయిన్ గానే గుర్తింపు వచ్చింది. అయితే అందరూ బాలీవుడ్ అని పరుగులు తీస్తున్న టైమ్ లో కూడా తాను హిందీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో  చెప్పేసింది బ్యూటీ. బాలీవుడ్ మోజు తనకు లేదు అంటోంది. 
 

39

టాలీవుడ్ లో సినిమాలు చేసే టైమ్ లో తనకు పెద్దగా హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదంటోంది. అక్కడ వారకి నేను పెద్దగా కనిపించలేదో.. లేకపోతే  నా కష్టం సరిపోలేదేమో.. ఇలా చాలా కారణాలు వెతుక్కోవచ్చు కాని.. సౌత్ లో.. ముఖ్యంగా టాలీవుడ్ లో వచ్చినన్ని అవకాశాలు..దక్కిన గౌరవం మర్చిపోలేనిదన్నారు శ్రీయా శరణ్. 
 

49

దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలు రావడంతో తాను ఇక్కడే స్థిరపడ్డాను అంటుంది శ్రీయా. ఇక్కడ కంఫర్ట్ ఉంది కాబట్టే అన్ని సినిమాలు చేయగలిగానంటోంది. ఇక చాా మంది మహిళలలా తానకు మొహమాటం లాంటివి ఉండవన్నారు శ్రీయా. అంతే కాదు తాను  సిగ్గరిని  కూడా కాదు అంటోంది. కామ్ గా ఉండటం అస్సలు అలవాటు లేదు అంటోంది శ్రీయా... . మాట్లాడకుండా అస్సలు ఉండలేను అని క్లారిటీ ఇచ్చింది. 
 

59

ఇప్పుడు చేస్తున్న హిందీ దృశ్యం2 లోలా తనది  సహజ స్వభావమే అంటుంది స్టార్ హీరోయిన్ అందుకే తనకు దగ్గరగా ఉండబడ్డే ఆ పాత్రను ఇంద అద్భుతంగా..  ఆడుతూపాడుతూ చేయగలిగానమో అంటుంది శ్రీయా.  కాకపోతే, నాలో అంతర్గతంగా ఉన్న ఏదో బాధ ఈ పాత్ర పోషణకు సాయపడిందేమో అనిపిస్తూ ఉంటుంది అని చెపుతోంది సీనియర్ బ్యూటీ. 

69

ప్రస్తుతం వరుస సినిమాలతో కాస్త బిజీగా ఉంటోంది శ్రీయా.  కిచ్చా సుదీప్‌, ఉపేంద్రతో కలిసి కబ్జా అనే కన్నడ సినిమాలో నటిస్తుంది అటు  శర్మన్‌ జోషి మ్యూజిక్‌ వరల్డ్‌’తోపాటు మరి కొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 
 

79
Image Credit: Shriya Saran Instagram

అటు సినిమాలు చేస్తూనే ఇటు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది బ్యూటీ. అస్సలు తగ్గేది లేదు అంటోంది. ఒక పిల్లకు తల్లి అయినా.. ఏమాత్రం  అందం తగ్గకుండా.. స్కిన్ షో విషయంలో ఎక్కడా రాజీ పడకుండా...హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతోంది.
 

89
Shriya Saran

వయస్సు పెరుగుతున్నాకొద్ది గ్లామర్ కూడా పెంచుకుంటూ పోతోంది సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్. క్యారెక్టర్ రోల్స్ చేసినా.. అందులో బ్యూటీ ఉండేట్టు చూసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తనకు సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. 
 

99

స్కిన్ షో విషయంలో ఎక్కడా రాజీ పడకుండా...హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతోంది.ఎప్పటికప్పుడు అభిమానులక కనుల విందు చేస్తూ.. తన ఫాలోయింగ్ ను అమాతం పెంచుకుంటుంది శ్రీయా శరణ్. 

Read more Photos on
click me!

Recommended Stories