కానీ ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద సినిమాలు పడలేదు, ఆ తర్వాత పెద్దగా విజయాలు దక్కలేదు. దీంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. చివరకు సినిమాలకే దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎర్త్ లింగ్స్ కేఫ్ కి ఫౌండర్ హోనర్‌గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు వైల్డ్ లైఫర్‌గా, బిగ్ క్యాట్, స్మాల్ క్యాట్ పార్టనర్ గా, ప్లాంట్ లవర్‌గా రాణిస్తుంది సదా.