బ్రా లేకుండా క్లీవేజ్‌ షో చేసిన గ్లోబల్‌ బ్యూటీ.. భర్తతో కలిసి ఘాటు రేపే పోజులు.. ఇదెక్కడి తెగింపు!

Published : Mar 06, 2023, 07:17 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అంతర్జాతీయంగానే సత్తా చాటుతుంది. అక్కడే సినిమాలు చేస్తుంది. కానీ సోషల్‌ మీడియా ద్వారా ఈ బ్యూటీ ఇండియన్‌ ఆడియెన్స్ ని కూడా అలరిస్తుంది. అందాల విందుతో ఎంగేజ్‌ చేస్తుంది. 

PREV
16
బ్రా లేకుండా క్లీవేజ్‌ షో చేసిన గ్లోబల్‌ బ్యూటీ.. భర్తతో కలిసి ఘాటు రేపే పోజులు.. ఇదెక్కడి తెగింపు!

ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లామర్‌ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌లో అలజడి క్రియేట్‌ చేసింది. పింక్‌ డ్రెస్‌లో మెరిసింది. హాలీవుడ్‌ హీరోయిన్లు ధరించి వెస్ట్రన్‌ దుస్తుల్లో మెరిసిన ప్రియాంక క్లీవేజ్‌ షోతో కనువిందు చేసింది. సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఉక్కపోత పెంచింది. 

26

ఇందులో ఘాటు రేపే పోజులిచ్చింది గ్లోబల్‌ స్టార్‌. అందాల ఆరబోతలో ఎప్పుడో బౌండరీలు బ్రేక్‌ చేసిన ఈ బ్యూటీ ఈ సారి మరింతగా రెచ్చిపోయింది. ఇంట్లో చేయాల్సిన పనులన్నీ కెమెరా ముందు చేసింది. తన భర్తతో కలిసి ఘాటు పోజులిచ్చింది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

36

ప్రియాంక చోప్రా తన అందాల ఫోటో షూట్‌ మాత్రమే కాదు, తన భర్తతో కలిసి ఫోటోకి పోజులివ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. అయితే ఈ ఇద్దరు చాలా కవ్వించేలా, మత్తెక్కించే చూపులతో కెమెరా ముందు బిహేవ్‌ చేయడం విశేషం. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంట్లో చేయాల్సినవి కెమెరా ముందు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. 
 

46

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో సినిమాలు మానేసింది. ఇప్పుడు హాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తుంది. హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని వివాహం చేసుకుని అమెరికాలోనే సెటిల్‌ అయ్యింది. అంతర్జాతీయంగా తన హవా సాగింది. అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మహిళా సాధికారతని చాటుకుంటుంది. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రియాంక. 
 

56

ప్రియాంక చోప్రా కన్నడ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో జోడీ కట్టి తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `మేరీకోమ్‌` వంటి చిత్రాలతో ఉమెన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

66

అయితే ఈ క్రమంలో ఆమెకి `క్వాంటికో` సిరీస్‌లో నటించే ఛాన్స్ దక్కింది. హాలీవుడ్‌లో పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ ఇది. ఇందులో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `బేవాచ్‌` అనే హాలీవుడ్‌ సినిమాలో నటించింది. దీంతో వరుసగా హాలీవుడ్‌లో ఆఫర్లు అందుకుంది. జయాపజయాలకు అతీతంగా ఆమె అవకాశాలను దక్కించుకుంటూ ఇప్పుడు అంతర్జాతీయ నటిగా మారిపోయింది ప్రియాంక. మరోవైపు నిక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్‌ అయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories