స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో సదా రెడ్‌ హాట్‌ పోజులు.. కుర్ర హీరోయిన్లకే కుళ్లు పుట్టిస్తున్న సీనియర్‌ అందం..

Published : Feb 06, 2023, 12:18 PM IST

సీనియర్‌ హీరోయిన్‌ సదా అందంలో కుర్ర హీరోయిన్లకిపోటీనిస్తుంది. తన తర్వాత తరం కథానాయికలకే కాదు, నేటి తరం అప్‌ కమింగ్‌ బ్యూటీస్‌కి కూడా అందంలో కుళ్లు పుట్టిస్తుంది.   

PREV
16
స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో సదా రెడ్‌ హాట్‌ పోజులు.. కుర్ర హీరోయిన్లకే కుళ్లు పుట్టిస్తున్న సీనియర్‌ అందం..

ఒకప్పటి హీరోయిన్‌ సదా ఇప్పుడు రీఎంట్రీ తర్వాత దుమ్ము రేపుతుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ రెగ్యూలర్‌గా హాట్‌ టాపిక్‌ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ హాట్‌ పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. బాడీని హత్తుకునే స్లీవ్‌లెస్‌ రెడ్‌ డ్రెస్‌ ధరించిన సదా పిచ్చెక్కించే పోజులిచ్చింది. 
 

26

సదా అందాల ఘాటు పెంచుతుంది. రెడ్‌ డ్రెస్‌లో ఆమె అందం, హాట్‌ నెస్‌ మరింతగా పెరిగిపోయింది. దీనికితోడు కవ్వించే పోజులిచ్చింది. బ్యాక్‌,ఫ్రెండ్‌, సైడ్‌ యాంగిల్‌లో అందాలను ఆవిష్కరించింది. ఓరకంగా తన చుట్టుకొలతలు చూపిస్తూ నెటిజన్లని టెంప్ట్ చేస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. 
 

36

సదా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఊపేసింది. హద్దులు మీరని పాత్రలు చేసి ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయి పాత్రలో అలరించింది. లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌గా నిలిచింది. ఆ తర్వాత కెరీర్‌ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆమె సినిమాకి దూరమయ్యింది. వ్యక్తిగత జీవితానికి పరిమితమైన సదా ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. 
 

46

ఆ మధ్య `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోస్‌లో మెరిసింది. జడ్జ్ గా అలరించింది. ఇప్పుడు `బీబీ జోడీ`లో జడ్జ్ గా చేస్తుంది. బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్లు జంటలుగా ఏర్పడి డాన్సు చేసే ఈ షోలో తనదైన స్టయిల్‌లో ఆకట్టుకుంటుంది సదా. 
 

56

ఈ షో కోసమే తాజాగా ఆమె ఈ నయా ట్రెండీ వేర్‌లో మెరిసింది. హాలీవుడ్‌ హీరోయిన్ల తరహాలో ఈ గ్లామర్‌ దుస్తుల్లో రచ్చ లేపుతుంది. బాడీకి హత్తుకునే డ్రెస్‌లో సెక్సీ అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతూ, సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 

66

అయితే సదా అందానికి కుర్ర హీరోయిన్లే కుళ్లుకోవడం విశేషం. నాలుగు పదులు దాటిన ఈ హాట్‌ బ్యూటీ ఇప్పటికీ తరగని అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. అందుకే స్టార్‌ హీరోయిన్ల నుంచి, అప్‌ కమింగ్‌ హీరోయిన్ల వరకు ఈ బ్యూటీ అందానికి అసూయచెందుతున్నారు. ఇంతటి ఫిట్‌నెస్‌, ఇంతట అందం ఎలా సాధ్యమంటూ పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు. ఫైరింగ్‌ ఎమోజీలతో రచ్చ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories