సదా.. `జయం` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్‌ని అందుకుంది. దీంతో తెలుగులో ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్ సంపాదించింది. వరుసగా `ప్రాణం`, `నాగ`, `దొంగా దొంగది`, `లీలా మహల్ సెంటర్`, `అవునన్నా కాదన్నా`, `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `టక్కరి`, `మైత్రీ`, `యమలీలా 2` వంటి చిత్రాల్లో నటించింది.