ఇక రోజా సమకాలీనులుగా ఉన్న హీరోయిన్లలో ఇప్పటికే రాధా కూతురు తులసి, కార్తిక, మంజుల కూతుర్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో జాన్వీ మాత్రం హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించింది. ఇక రోజా కూతురు అన్షు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో అని ఆడియన్స్ ఆలోచనలో పడ్డారు.