చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా యూనిట్ చాలా భిన్నంగా నిర్వహించింది. దీంతో ఇండియా మొత్తంగా ఆడియెన్స్ కు సినిమా రీచ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా కూడా సోషల్ మీడియాలో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్, అటు విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.