టాలీవుడ్ లో 90 వ దశకాన్ని ఏలిని హీరోయిన్లలో రంభ కూడా ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు రంభ ఒక వెలుగు వెలిగింది. కుర్ర కారును ఉర్రూతలూగించింది బ్యూటీ. అప్పట్లో రంభ యాక్టింగ్, గ్లామర్ షో ఇప్పటి హీరోయిన్లకు కూడా సాధ్యం కాదేమో అంతాలా ఆమె ఆడియన్స్ హృదయాల్లో పాతుకుపోయింది.