ఇక అలానే సినిమా ఛాన్స్ లు కొట్టేస్తోంది ప్రియమణి. అయితే ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది ప్రియమణి. ఆమధ్య విరాటపర్వం సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. నారప్పలో కూడా వెంకటేష్ భార్యగా మెప్పించిన ప్రియమణి... వరుసగా ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక ప్రస్తుతం ప్రియమణి పొలిటికల్ పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది.