తనపై తెలుగు స్టార్ హీరో ఒకరు లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని సంచలన ఆరోనపణలు చేశారు ప్రముఖ సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల. ఆరోజు అర్ధ రాత్రి ఆ స్టార్ హీరో తన బెడ్ రూమ్ తలుపు కొట్టాడంటూ వెల్లడించింది.
టాలీవుడ్ స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది సౌత్ సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈమధ్య ఎక్కువగా కాస్టింగ్ కౌచ్, మీటూ, నెపొటిజం ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే అవి అంతకు ముందు నుంచే ఉన్నాయి కాని వారు ఎవరూ బయట పడలేదు. కాని ఇప్పటి తారలు మాత్రం ముందుకు వచ్చి.. అసలు విషయాలు చెప్పుకోవడంతో.. అసలు విషయాలు బయట పడుతున్నాయి. దాంతో సీనియర్ లేడీ తారలు కూడా తమకు గతంలో జరిగిన వాటిని బయట పెట్టుకుంటున్నారు.
27
తాజాగా అలాంటి ఘటన గురించే చెప్పుకొచ్చారు సౌత్ సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల. తమిళనటి అయిన ఆమె.. సౌత్ లో అన్ని భాషల్లో నటించారు.స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె.. తెలుగు,తమిళ, మలయాళ , కన్నడ నాలుగు భాషల్లో కలిపి దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించారు. తనపై జరిగిన వేధింపుల ప్రయత్నం గురించి చెప్పుకుంటూ బాధపడ్డారు ఆమె.
37
Actress Vennira Aadai Nirmala
పలు మంచి మంచి ప్రాజెక్ట్ లో నటించి ఆమె నటనకు మంచి గుర్తింపు అందుకుంది. చాలా హోమ్లీగా.. కనిపించే ఆమె... తెలుగులో స్టార్ సీనియర్ హీరోలకు కూడ తల్లిగా నటించారు ఈమె. అయితే 78 ఏళ్ళ వెన్నిరాడై నిర్మల.. గతంలో తనపై టాలీవుడ్ స్టార్ హీరో లైంగిక వేదింపులకు ప్రత్నించాడని చెప్పుకొచ్చింది. అది కూడా గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మాటలు చెప్పారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
47
ఇంతకీ ఆమె ఏమన్నారంటే..? నేను తెలుగులో చాలా సినిమాలో నటించాను. ఇక్కడ మంచి మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నన్న టాలీవుడ్ ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు జనాల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. అంతే కాదు ఇక్కడే నాకు ఓ చేదు అనుభవం కూడా జరిగింది.. అది కూడా తెలుగు స్టార్ హీరో వల్ల జరిగిందన్నారు. కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించ .. ఆ షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను.. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఓ హీరో వచ్చి తలుపు కొట్టాడు..
57
ఆ హీరో తలుపు గట్టిగా కొట్టి తలుపు తీయండి అన్నారు. కాని నేను తీయ్యలేదు.. నేను మిమ్మల్ని ఏమి చేయను మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా అంటూ గట్టిగ అరవడం మొదలుపెట్టాడు. ఫుల్ గా తాగేసి వచ్చాడు అన్న విషయం నాకు బాగా అర్థమైంది . ఆ రోజు నేను చాలా షాక్ అయిపోయాను . అంత పెద్ద హీరో ఇలాంటి పాడు అలవాటు ఉందా అంటూ బాధపడ్డాను. తలుపు తీయ్యకపోవడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని అన్నారు నిర్మల.
67
ఇక తమిళంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిర్మల.. వెన్నిరాడై సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు వెన్నిరాడై నిర్మలగా పేరు స్థిరపడి పోయింది. మలయాళంలో కూడా ఆమె హీరయిన్ గా నటించి మెప్పించింది. ఆతరువాత వయస్సు పెరుగుతున్నాకొద్ది క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 76 ఏళ్ల ఆమ్.. తమిళంలో యాక్టీవ్ గా ఉన్నారు.
77
Veteran Actress Vennira Aadai Nirmala
ఇక తమిళంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిర్మల.. వెన్నిరాడై సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు వెన్నిరాడై నిర్మలగా పేరు స్థిరపడి పోయింది. మలయాళంలో కూడా ఆమె హీరయిన్ గా నటించి మెప్పించింది. ఆతరువాత వయస్సు పెరుగుతున్నాకొద్ది క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 76 ఏళ్ల ఆమ్.. తమిళంలో యాక్టీవ్ గా ఉన్నారు.