Ramya Krishnan : రానురాను యంగ్ గా మారిపోతున్న రమ్యకృష్ణన్.. లేటెస్ట్ లుక్ లో ఇలా!

Published : Mar 24, 2024, 10:34 PM IST

సీనియర్ నటి రమ్య కృష్ణ (Ramya Krishnan) ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. శివగామీ లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం అందరూ నోరెళ్ల బెట్టాల్సిందే.

PREV
16
Ramya Krishnan : రానురాను యంగ్ గా మారిపోతున్న రమ్యకృష్ణన్.. లేటెస్ట్ లుక్ లో ఇలా!

రానురాను మరింత యంగ్ గా మారిపోతోంది టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణన్ (Ramya Krishna). ఐదు పదుల వయస్సు దాటినా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

ప్రస్తుతం కెరీర్ లో రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా కొనసాగిస్తోంది. ప్రభాస్ ‘బాహుబలి’ (Baahubali) వంటి భారీ చిత్రాల్లో నటించిన తర్వాత మరింత క్రేజ్ పెరిగింది.

36

తెలుగు, తమిళంలో రమ్య కృష్ణ స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తోంది. విభిన్న రోల్స్ తో ఆకట్టుకుటోంది. 

46

చివరిగా ‘లైగర్’, ‘రంగమార్తాండ’, ‘జైలర్‘, ‘గుంటూరుకారం’ వంటి చిత్రాలతో అలరించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై ఇలా తెగ సందడి చేస్తోంది.

56

మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా తన లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ షాకిస్తోంది.

66

తాజాగా స్లీవ్ లెస్ టాప్ లో మెరిసింది. మెరిసిపోతున్న చర్మ సౌందర్యంతోనూ, యంగ్ లుక్ తోనూ ఆకట్టుకుంది. ప్రకాశవంతమైన అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories