ఈ క్రమంలో నరేష్ (Naresh)ఉమనైజర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా... సీనియర్ నటి పూజిత ఆయనకు మద్దతుగా నిలిచారు. నరేష్ మంచితనాన్ని ఆమె బయటపెట్టారు. పూజిత ఉమనైజర్ అయితే ఆయనతో నేను కూడా నటించాను, నాతో కూడా తప్పుగా ప్రవర్తించాలిగా. 40 ఏళ్ల కెరీర్ లో అనేక మంది హీరోయిన్స్ తో నటించారు. ఏ ఒక్కరైన ఆయనపై ఆరోపణలు చేశారా, అన్నారు.