ఏఎన్నార్ నన్ను చెడ్డది అన్నారు.. అక్కడ చేయిపెట్టి.. పెద్దగా ఉన్నాయన్నారు, జయమాలిని షాకింగ్ కామెంట్స్

Published : Sep 13, 2022, 12:51 PM IST

సీనియర్ నటి జయమాలినీ షాకింగ్ కామెంట్స్ చేశారు. షూటింగ్ సందర్భంగా జరిగిన సరదా సన్నివేషం గురించి కామెంట్స్ చేశారు. ఏఎన్నార్ తనపై చేసిన కామెంట్స్ గురించి వివరించారు. 

PREV
15
ఏఎన్నార్ నన్ను చెడ్డది అన్నారు.. అక్కడ చేయిపెట్టి.. పెద్దగా ఉన్నాయన్నారు, జయమాలిని షాకింగ్ కామెంట్స్

అప్పట్లో.. వెండితెరను ఒక ఊపు ఊపిన తారల్లో అక్కచెల్లెల్లు జ్యోతిలక్ష్మీ , జయమాలినీ. అందులో జయమాలీని డాన్స్ కు.. ఆమె అందానికి అప్పటి కుర్రాళ్ళు పూనకాలతో ఊగిపోయేవారు.  ఒ రెండు దశాబ్ధాల పాటు తెలుగు,తమిళ తెరలను ఊపు ఊపి వదిలేశారు అక్క చెల్లెల్లు. 

25

అప్పట్లో స్టార్ హీరోలతో.. ఐటమ్ సాంగ్ అంటే జయమాలీనీ లేదా జ్యోతిలక్ష్మీ ఉండాల్సిందే. ముఖ్యంగా జయమాలీతో కాంబినేషన్ అంటే ఆ సినిమా సూపర్ హిట్టే.. ఏఎన్నార్ తో ఎన్నో సినిమాల్లో డాన్సులేసి అలరించిన జయమాలినీ... రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఏఎన్నార్ గురంచి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన చేసిన అల్లరి.. చిలిపి చేష్టల గురించి ఫన్నీగా మాట్లాడింది. 

35

తెలుగు డెస్క్ న్యూస్ వారి సమాచారం ప్రకారం.. ఓఒక సారి  ఓ షూటింగ్ టైమ్ లో ఎఎన్నార్ ఆయన భార్య అన్నపూర్ణమ్మగారితో కలిసి వచ్చారని. అప్పుడు అక్కడే ఉన్న నేను లేచి నించుని నమస్కరించాను.. అటుగా వెళ్తున్న నన్న ఆపి.. జయమాలినీ.. నున్ను  చూసి నా భార్య నువ్వు చెడ్డ అమ్మాయివి అంటుంది అంటూ.. కామెంట్ చేశారన్నారు. 

45

అంతే కాదు మరోసారి షూటింగ్ లో సాంగ్ చేస్తూ.. నా నడుముచుట్టూ చేయి వేసి.. రెంచు చేతులతో పట్టుకుని.. ఇదేమిటి మీ నడుము ఇంత పెద్దగా ఉంది.. రెండు చేతులు చాలడంలేదు అంటూ .. సరదా కామెంట్ చేశారని చెప్పింది జయమాలినీ. అంతే కాదు అప్పుడు అక్కడే ఉన్న నటుడు గిరిబాబు కల్పించుకుని అది ఆమె ఎలా చెపుతుంది.. ఆమె పేరెంట్స్ ను అడగాలి అంటూ కామెంట్ చేశారని చెప్పారు జయమాలినీ. 

55

ఎన్నార్ ఎప్పుడూ ఇలా సరదా కామెంట్స్ చేస్తూ.. షూటింగ్ లో అల్లరి వేశాలు, చిలిపి చేస్టలు చేసేవారని. సీరియస్ గా ఉండాల్సిన టైమ్ లో సీరియస్ గానే ఉండేవారని అన్నారు జయమాలినీ. అంతే కాదు తెలుగు తెరపై ఫస్ట్ డాన్సర్ హీరో ఆయనే అన్నారు. తనతో కలిసి స్టెప్పులు వేయడం అంటే ఎంతో ఇష్టం అన్నారు జమమాలినీ. ఎఎన్నార్ తరువాత అంత మంచి డాన్సర్ అంటే చిరంజీవిగారే అన్నారు. 
 

click me!

Recommended Stories