ఇక ప్రస్తుతం మోహన్ బాబు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో, తన కొడుకు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అన్ని భాషలనుంచి స్టార్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు, ఓ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.