సీక్రెట్‌ ఏజెంట్స్ః చిరు, మహేష్‌, శోభన్‌బాబు, కృష్ణ, బాలయ్య, నాగ్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌, కళ్యాణ్‌ రామ్‌..

Published : Jul 06, 2021, 02:50 PM IST

కృష్ణ, శోభన్‌బాబు, రాజశేఖర్‌, చిరు, మహేష్‌, కమల్‌, బాలయ్య, అడవి శేష్‌, గోపీచంద్‌, నాగార్జున, ఎన్టీఆర్‌, కమల్‌ హాసన్‌ వంటి హీరోలు ఏజెంట్లుగా ఆడియెన్స్ ని అబ్బురపరిచయారు. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌, అఖిల్‌ ఏజెంట్లుగా రాబోతున్నారు.  

PREV
115
సీక్రెట్‌ ఏజెంట్స్ః చిరు, మహేష్‌, శోభన్‌బాబు, కృష్ణ, బాలయ్య, నాగ్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌, కళ్యాణ్‌ రామ్‌..
కళ్యాణ్‌ రామ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం తన కొత్త సినిమాలను ప్రకటించాడు. అందులో `డెవిల్‌` పేరుతో ప్రకటించిన చిత్రంలో ఏజెంట్‌గా నటిస్తున్నట్టు తెలిపారు. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అని పేర్కొన్నారు. స్వాతంత్రానికి పూర్తం స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటీష్‌ ఏజెంట్‌గా వ్యవహరించిన ఇండియన్‌ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ నటించబోతున్నారు. నవీన్‌ మేడారం దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది.

215
దీంతోపాటు ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని కూడా ఏజెంట్‌గా నటిస్తున్నారు. `ఏజెంట్‌` పేరుతోనూ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేయగా, అది కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది. జేమ్స్ బాండ్‌ తరహాలో అఖిల్‌ పాత్ర ఉంటుందట.

315
గతంలో వచ్చిన సినిమాల్లో నాగార్జున ఇటీవల సక్సెస్‌ అందుకున్న `వైల్డ్ డాగ్‌`లోనూ `రా` ఏజెంట్‌గానటించారు. ఇది థియేటర్‌లో ఆదరణ పొందలేదు.కానీ ఓటీటీలో సక్సెస్‌ సాధించింది.

415
రెండేళ్ల క్రితం తిరు దర్శకత్వంలో రూపొందిన `చాణక్య` చిత్రంలోనూ గోపీచంద్‌ రా ఏజెంట్‌గా నటించారు. కానీ ఇది ఆశించిన స్థాయిలో ఆదరణపొందలేదు.

515
అడవి శేష్‌ నటించిన `గూఢచారి` చిత్రంలో ఆయన పాత్ర రా ఏజెంట్‌ కావడం విశేషం. ఈసినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

615
యూనివర్సల్‌ నటుడు కమల్‌హాసన్‌ సైతం `విశ్వరూపం` చిత్రంలో రా ఏజెంట్‌గా నటించాడు. తెలుగు,తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగం సక్సెస్‌ సాధించింది. రెండో భాగం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.

715
ఏ. ఆర్‌మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బైలింగ్వల్‌ చిత్రం `స్పైడర్‌`లో మహేష్‌ రా ఏజెంట్‌గానే, సీక్రెట్‌ ఏజెంట్‌పాత్రలో నటించాడు. ఇది ఫ్లాప్‌గా నిలిచింది.

815
పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన `పైసా వసూల్‌`లో బాలకృష్ణ రా ఏజెంట్‌గానే కనిపిస్తారు. ఈ చిత్రం కూడా సక్సెస్‌ కాలేదు.

915
రాజశేఖర్‌ `పీఎస్‌వీ గరుడవేగ`తో వరుప ఫ్లాప్‌ల నుంచి కోలుకున్నారు. అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన రా ఏజెంట్‌ పాత్రే కావడం విశేషం. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు.

1015
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ `కంత్రి`చిత్రంలో రా ఏజెంట్‌గా కనిపించారు. ఈ సినిమా కూడా పోయింది. దీనికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు.

1115
చిరంజీవి `గూఢచారి నెం.1` సినిమాలో సీక్రెట్‌ ఏజెంట్‌గా నటించారు.

1215
దీంతోపాటు `రుద్రనేత్ర` సినిమాలోనూ రా ఏజెంట్‌గా కనిపించారు చిరు. ఈ సినిమాలు యావరేజ్‌గానిలిచాయి.

1315
సోగ్గాడు శోభన్‌బాబు `జగత్‌ జెట్టీలు`, `ఖిలాడీబుల్లోడు`చిత్రాలో సీక్రెట్‌ ఏజెంట్లుగా నటించి ఆకట్టుకున్నారు.

1415
సూపర్‌స్టార్‌ కృష్ణ `గూఢచారి 116`, `గూఢచారి117` చిత్రాల్లో సీక్రెట్‌ ఏజెంట్‌గా, జేమ్స్ బాండ్‌ తరహాపాత్రల్లో నటించి విజయాలను అందుకున్నారు.

1515
గతంలో వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే సక్సెస్‌ సాధించాయి. మరి ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాయో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories