టాప్‌ పైకి ఎగ్గట్టి.. జీరో సైజ్‌ నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న ఊర్వశీ రౌతేలా.. ఒక్క సారి చూస్తే..

First Published Jul 6, 2021, 1:40 PM IST

`బ్లాక్‌ రోజ్‌` బ్యూటీ ఊర్వశీ రౌతేలా నడుము, నాభీ షోతో ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తుంది. జీరో సైజ్‌ అందాలతో వర్షాకాలంలోనూ ఉక్కపోత పెంచేస్తుంది. నేను చాలా హాట్‌ గురూ అంటూ రెచ్చగొడుతుంది. 

హిందీలో తనగ్లామర్‌తో ఉర్రూతలూగించిన ఊర్వశీ రౌతేలా ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `బ్లాక్‌ రోజ్‌` చిత్రంలో నటిస్తుంది. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది కథ అందిస్తున్నారు.
undefined
థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఊర్వశీ మరింత హాట్‌గా, సెక్సీ గా కనిపించబోతుంది. ఆమె పాత్రచుట్టూతే సినిమా సాగుతుంది.
undefined
తాజాగా ఈ అమ్మడు కుర్రాళ్లలో హీటు పెంచుతానంటోంది. పార్టీలో హీటు పెంచుతా, కుర్రాళ్ల బాడీలో కరెంట్‌ పుట్టిస్తానంటూ రెచ్చిపోయింది. తన అందాలతో రెచ్చగొడుతుంది.
undefined
తన గ్లామరస్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. జీరో సైజ్‌ అందాలు చాలా హాట్‌ గురూ అనేలా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.
undefined
హీరోయిన్‌గా కంటే `భాగ్‌జాన్‌`, `కాబిల్‌`,`పోరోబషీనే` చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్‌లతో బాలీవుడ్‌ని ఓ ఊపుఊపింది ఊర్వశీ. తన అందాల ఘాటెంతో పరిచయం చేసింది.
undefined
ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి తన గ్లామర్‌ ని చూపించబోతుంది. తెలుగుతోపాటు తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది.
undefined
మరోవైపు సెక్సీ వీడియోలు, హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ ఫోటో షూట్‌.
undefined
click me!