Published : Mar 21, 2022, 07:12 PM ISTUpdated : Mar 21, 2022, 07:29 PM IST
సర్కారు వారి పాట మేకర్స్ మహేష్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ మూవీలోని మహేష్ హెచ్ డి స్టిల్స్ విడుదల చేశారు. టైటిల్స్, లోగోలు లేని సదరు మహేష్ హెడ్ డి ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.

211
సర్కారు వారి పాట (Sarkaru vaari paata)ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. ఈ చిత్రంలోని మహేష్ లుక్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. లాంగ్ హెయిర్, సూపర్ మాస్ అవతార్ లో మహేష్ కట్టిపడేస్తున్నారు.
311
ఇక సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్.. విశేష ఆదరణ దక్కించుకుంది. తక్కువ సమయంలో వందల మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక ఆ పాటలోని మహేష్ (Mahesh babu)స్టెప్స్ ఈ స్థాయిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు కళావతి సాంగ్ స్టెప్స్ వేస్తున్నారు.
411
ఇక సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ సైతం అదే స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుంది. ఇక ఈ సాంగ్ ద్వారా సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆల్ట్రా మోడరన్ గర్ల్ గా సితార ఇరగదీశారు.
511
సర్కారు వారి పాట చిత్రం నుండి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ కి సంబంధించిన హెడ్ డి స్టిల్స్ (sarkaru vaari pata hd photos)నేడు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
611
సర్కారు వారి పాట మేకర్స్ మహేష్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ మూవీలోని మహేష్ హెచ్ డి స్టిల్స్ విడుదల చేశారు. టైటిల్స్, లోగోలు లేని సదరు మహేష్ హెడ్ డి ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి.
711

811

911

1011

1111