ఆరేంజ్‌ బికినీలో నీలి సముద్రానికే చెమటలు పట్టిస్తున్న సారా అలీ ఖాన్‌

Published : Mar 04, 2021, 09:49 AM IST

సారా అలీ ఖాన్‌ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. జనవరిలోనే మాల్దీవుల్లో సరదాగా గడిపి వచ్చిన సారా.. ఇప్పుడు మరోసారి నీలి సముద్రంలో సేద తీరుతుంది. బికినీలో అందాలు ఆరబోస్తూ సమ్మర్‌ని మించిన వేడిని మాల్దీవుల్లో పుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న హాట్‌ ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

PREV
117
ఆరేంజ్‌ బికినీలో నీలి సముద్రానికే చెమటలు పట్టిస్తున్న సారా అలీ ఖాన్‌
సారా అలీఖాన్‌ ఆరేంజ్‌ కలర్‌ బికినీలో మెరిసింది. సముద్రంలో సేద తీరే క్రమంలో బికినీ పోజులిచ్చింది.

217
అయితే సారా అక్కడ విటమిన్‌ `సీ`, విటమిన్‌సీని(సముద్రపు విటమిన్‌)ని పొందుతుందట. `రోజువారి విటమిన్‌ సి` అని పేర్కొంటూ విటమిన్‌ `సీ`, సముద్ర విటమిన్‌ అంటూ యాష్‌ ట్యాగ్‌ ఇచ్చింది.

317
ఇక ఇలా సారాని చూసి ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సమ్మర్‌ బిగినింగ్‌లోనే చెమటలు పట్టిస్తున్నావంటూ కామెంట్‌ చేస్తున్నారు.

417
సారా అందాలకు నీలి సముద్రం కూడా పరవశించిపోతుంది. ఆమె అందాల్లో తడిసి ముద్దవుతుంది.

517
ఇక సూర్య కిరణాలు కూడా సారా అందాలతో రొమాన్స్ చేస్తున్నాయి. ఆమె ఫిట్‌గా ఉన్న గ్లామర్‌ చూసి మంత్రముగ్ధులవుతున్నాయి.

617
ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. సారా అభిమానులను కనువిందు చేస్తున్నాయి.

717
సారా అలీ ఖాన్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే మాల్దీవులకు వెళ్లింది. తన ఫ్యామిలీతో కలిసి ఆమె మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేసింది.

817
అప్పుడు కూడా ఇలా బికినీ ఫోటోలు పంచుకుని వాహ్‌ అనిపించింది. ఇప్పుడు మరోసారి ఘాటు రేపుతుంది సారా.

917
సారా అలీఖాన్‌.. సైఫ్‌ అలీ ఖాన్‌ ముద్దుల తనయ అన్న విషయం తెలిసిందే. మొదటి భార్య అమృతా సింగ్‌లకు జన్మించారు.

1017
ఈ అమ్మడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించిన `కేదార్‌నాథ్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

1117
తొలి సినిమాతో మంచి పేరుని తెచ్చుకుంది. ఆ తర్వాత కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి `లవ్‌ ఆజ్‌ కల్‌`, రణ్‌వీర్‌ సింగ్‌తో `సింబా` చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది.

1217
చివరగా వరుణ్‌ ధావన్‌ హీరోగా వచ్చిన `కూలీ నెం.1` సినిమాలో మెరిసింది.

1317
ప్రస్తుతం ధనుష్‌, అక్షయ్‌ కుమార్‌లు హీరోలుగా రూపొందుతున్న `అట్రాంగి రే`లో హీరోయిన్‌గా నటిస్తుంది.

1417
సారా మాల్దీవ్స్ ఫోటోలు.
సారా మాల్దీవ్స్ ఫోటోలు.
1517
సారా మాల్దీవ్స్ ఫోటోలు.
సారా మాల్దీవ్స్ ఫోటోలు.
1617
సారా గ్లామర్‌ ఫోటోలు.
సారా గ్లామర్‌ ఫోటోలు.
1717
సారా గ్లామర్‌ ఫోటోలు.
సారా గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories