అసలే హాట్ సమ్మర్, ఇలా బికినీలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. రెచ్చిపోయిన స్టార్ కిడ్

Published : Apr 03, 2022, 12:26 PM IST

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. 

PREV
16
అసలే హాట్ సమ్మర్, ఇలా బికినీలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. రెచ్చిపోయిన స్టార్ కిడ్
Sara Ali Khan

సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

 

26
Sara Ali Khan

ఎలాంటి సందర్భంలో అయినా నవ్వులు పూయిస్తూ మాట్లాడడం సారా స్టైల్. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 34 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు తప్పించుకోలేకున్నారు. 

36
Sara Ali Khan

తాజాగా బికినీలో సారా అలీ ఖాన్ అందమైన చీరకట్టులో కనిపించింది. చీర లో ఆమె హొయలు కుర్రాళ్ళ మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. 

46
Sara Ali Khan

ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపిస్తూ గ్లామర్ తో కవ్విస్తూ ఉంటుంది సారా అలీ ఖాన్. హాట్ సమ్మర్ కి జనాలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇలాంటి టైంలో సారా అలీ ఖాన్ బికినీ అందాలు చూస్తే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ? స్టన్నింగ్ ఫిగర్ తో బికినిలో సారా అలీ ఖాన్ రెచ్చిపోయింది. సముద్రపు ఒడ్డున తన ఒంపు సొంపులతో సారా అలీ ఖాన్ కుర్రాళ్లకు మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 

56
Sara Ali Khan

ప్రస్తుతం సారా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. 

66
Sara Ali Khan

సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. నటిగా మారాలని డిసైడ్ అయ్యాక బరువు తగ్గడం కోసం ఎంతో కష్టపడింది. వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ సాధించింది. ప్రస్తుతం అనే నాజూకు అందాలకు కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories