అయితే కన్నడ నాట మరో వాదన వినిపిస్తుంది. సంజన వివాహ జీవితం సంతోషంగా లేదని.. ఆమె పైకి బుకాయిస్తున్నా.. భర్య, భర్తల మధ్య సఖ్యత లేదని.. త్వరలో వీరు విడిపోతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది.దానితో పాటు ఆమె ప్రెగ్నెంట్ అంటూ.. మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అసలే చికాకుల్లో ఉన్న సంజన ఈ విషయాన్ని నిజంగానే దాస్తున్నారా.? పైకి భుకాయిస్తున్నా.. సంజనా నిజంగానే విడాకులు తీసుకోబోతుందా..? అసలు ఏం జరుగుతుంది ఈ హీరోయిన్ లైఫ్ లో అంటూ.. ఆడియన్స్ గమనిస్తున్నారు.