మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలతో దర్శకుడు రంజిత్ జయకోడి మైఖేల్ మూవీ నడిపించారు. డార్క్ క్రైమ్ డ్రామాలను తలపించేలా థీమ్ సెట్ చేశాడు. సినిమాలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, అనసూయ నటించారు.