Latest Videos

గ్రీన్ డ్రెస్ లో భీమ్లా నాయక్ హీరోయిన్ మెరుపులు.. ఆకర్షించే గ్లామర్ లుక్ వైరల్

First Published May 26, 2024, 12:09 PM IST

అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్  క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. 

అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్  క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. 

రెండు చిత్రాల్లో సంయుక్త వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త రానాకి భార్యగా నటించింది. ఎమోషనల్ గా నటించి మెప్పించింది. 

తాజాగా సంయుక్త మీనన్ అదిరిపోయే గ్రీన్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. చాలా రోజుల తర్వాత సంయుక్త గ్లామర్ గా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష  చిత్రాలు ఘన విజయం సాధించాయి. అదే విధంగా ఆమె ఒక ఫ్లాప్ మూవీ లో కూడా నటించింది. ఆ మూవీ కళ్యాణ్ రామ్ డెవిల్. 

విరూపాక్ష విజయంతో సంయుక్త మీనన్ ని మరిన్ని ఆఫర్స్ పలకరిస్తున్నాయి. ఇక నుంచి టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో నిర్మాతలు సంయుక్త డేట్స్ కోసం ఎగబడుతున్నారు. 

సంయుక్త మీనన్ అటు గ్లామర్ లుక్స్ కి ఇటు హోమ్లీ లుక్స్ కి ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. సంయుక్త మీనన్ నటించిన చిత్రాల్లో ఆమె ఇంతవరకు హద్దులు దాటేలా గ్లామర్ ప్రదర్శించలేదు. 

click me!