ఇప్పటికే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది బ్యూటీ. ఈ విషయాన్ని ఓ సందర్భంలో.. ఆమె స్వాయంగా వెల్లడించింది. మరి వీరి ప్రేమ త్వరలో పెళ్లి పీటల వరకూ వెళ్తుందా...? లేక డేటింగ్ వరకే ఆగుతుందా అనేది చూడాలి మరి. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం మూవీస్ లో నటించింది. ఇక ఆతరువాత టాలీవుడ్ నుంచి ఆమెకు సినిమాలు లేవు.