కన్ను కొడుతూ టెంప్ట్ చేస్తున్న సౌమ్యరావు.. జాకెట్‌ విప్పి మరీ పరువాల అందాలు చూపిస్తూ సెగలు రేపే పోజులు..

Published : Jun 03, 2023, 10:12 PM ISTUpdated : Jun 04, 2023, 03:26 PM IST

`జబర్దస్త్` కొత్త యాంకర్‌ సౌమ్య రావు రాను రాను జోరు పెంచుతుంది. ఆమె అందాల ప్రదర్శనలో తగ్గేదెలే అని నిరూపిస్తుంది. తాజాగా ఏకంగా జాకెట్‌ విప్పి మరీ హాట్‌ షో చేసింది.   

PREV
16
కన్ను కొడుతూ టెంప్ట్ చేస్తున్న సౌమ్యరావు.. జాకెట్‌ విప్పి మరీ పరువాల అందాలు చూపిస్తూ సెగలు రేపే పోజులు..

యాంకర్‌ అనసూయ స్థానంలో `జబర్దస్త్` షోకి వచ్చిన సౌమ్య రావు అందాల ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అందరి చూపు తన వైపు తిప్పుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోయింది. మరింతగా డోస్‌ పెంచింది. ఏకంగా జాకెట్‌ విప్పేసింది. అనసూయ చేసినట్టుగానే బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. 

26

జాకెట్‌ విప్పి మరీ పరువాల అందాలు చూపించింది. అంతేకాదు కన్నుకొడుతూ మరింతగా రెచ్చగొడుతుంది. సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని కిల్లర్‌ పోజులిచ్చింది. కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటో షూట్‌ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

36

`జబర్దస్త్` షో కోసం ఈ బ్యూటీ ఇలా ప్రతి వారం ట్రెండీ వేర్‌ ధరించి ఫోటో షూట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామర్‌ పిక్స్ పంచుకుని ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని అలరిస్తుంది. తన ఫాలోవర్స్‌ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. 
 

46

ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేకప్‌ ఎక్కువైందంటున్నారు. మరోవైపు ఆమె ఓ పోల్‌ని పట్టుకుని పోజులిచ్చిన నేపథ్యంలో పడిపోతావని పట్టుకున్నావా అంటూ కొంటె కామెంట్లు చేస్తుండటం విశేషం.  ఇవన్నీ పక్కన పెడితే అందాల దేవతలా ఉన్నావని, స్టన్నింగ్‌ లేడీ అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. 
 

56

కన్నడ భామ సౌమ్య రావు తెలుగులో సక్సెస్‌ అవుతుంది. ఆమె టీవీ సీరియల్‌ నటిగా తెలుగులోకి అడుగుపెట్టింది. నటిగా సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. హైపర్‌ ఆదితో జరిగిన కన్వర్జేషన్‌తో పాపులర్‌ అయ్యింది. అలా జబర్దస్త్ లోకి యాంకర్‌గా వచ్చిందీ హాట్‌ బ్యూటీ. 
 

66

అయితే ప్రారంభంలో కొంత హడావుడి చేసింది. ఆ తర్వాత సైలెంట్‌ అయ్యింది. ఆమె జోరు తగ్గిపోయింది. అంతగా హడావుడి చేయడం లేదు. సౌమ్య రావు సందడి తగ్గిందనే టాక్‌ వినిపించింది. ఇటీవల కాస్త హడావుడి చేస్తుంది. ఏదో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఆకట్టుకుంటుందీ నాజూకు అందాల భామ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories