అప్పుడు ప్రేమ్, శృతి (shruthi)ని మాట్లాలతో బాధపెడుతూ మరింత అపార్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అంకితకు అభి ఫ్రెండ్ కాల్ చేసి అభికి ఫోన్ ఇవ్వమని చెబుతాడు. అప్పుడు అంకిత కోపంతో ఫోన్ కట్ చేస్తుంది. ఆ తరువాత తులసి అంకిత వాళ్ల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అనసూయ దంపతులు అభి(abhi) పై మండిపడతారు. ఆ తర్వాత తులసి వాళ్లకు ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ్,శృతి వాళ్ళను ఇక్కడికే వచ్చి ఉండమని చెబుతాను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ నిద్ర లేచి చూడగా శృతి లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.