ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... తులసి,సామ్రాట్ ఒకటైపోతున్నారు అని నందు కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య,నీకు విడాకులు అయిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నావు కదా నీ మార్గంలోనే తులసి కూడా వెళ్తే నువ్వు ఎందుకలా కుళ్ళుకుంటున్నావు?అని అంటుంది.ఇప్పుడు నాకు ఉపదేశాలు ఇవ్వడం మానేసి తులసి వైజాగ్ వెళ్లకుండా ఉండడానికి ప్లాన్ ఏదైనా వేయు అని అంటాడు.అంటట్లో నందు,అనసూయ కి ఫోన్ చేసి "సామ్రాట్,అంత మంచోడు కాదు.