సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వాంతులు చేసుకుందట, హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యిందట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతున్నారు. ఇంతకీ నయనతార విషయంలో జరింగింది నిజమేనా..? అసలేమయ్యింది..?
లేడి సూపర్ స్టార్ నయనతార, యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ మధనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్ల పైన ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఇటీవల పెళ్లి పీటలు ఎక్కారు.
26
నయనతార భర్తతో హ్యాపీగా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే సినిమాలు కూడా చేసుకుంటుంది. అటు విఘ్నేష్ కూడా.. తన సినిమాల బిజీలోె పడిపోయాడు. అప్పుడప్పుడు దేవాలయాలు సందర్శిస్తూ.. సందడి చేస్తున్నారీ జంట. అయితే ప్రస్తుతం ఓ వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.
36
అదేమిటంటే.. నయన్ తన భర్త విష్నేష్ చేసిన పని వల్ల వాంతులు చేసుకుందట. అంతే కాదు నయనతార హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ సమాచారం. అయితే ఈ వార్త తెలిసిన అభిమానులు నయన్ తల్లి కాబోతోందేమో అందుకే వాంతులు చేసుకుందంటూ.. హడావిడి చేస్తున్నారు.
46
కాని ఇక్కడ అసలు విషయం వేరే ఉంది. ఇంతకీ ఆ అసలు విషయం ఏంటీ అంటే.. వీకెండ్ కావడంతో నయన్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని ఓ స్పెషల్ రెసిపీని చేసి నయనతార చేత తినిపించాడట విఘ్నేష్. అది కాస్తా బెడిసికొట్టడంతో..నయన్ కు ఫుల్ వాంతింగ్స్ ..అవ్వడంతో స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి..హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వచ్చిందట.
56
కొన్ని గంటలు అబ్ సర్వేషన్ లో ఉంచిన నయనతారను ..ఆ తరువాత డిశ్చార్జ్ చేశారని సమాచారం. ఇక ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నయనతార వాంతులు చేసుకుంది అనగానే ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. మరికొందరు నిజంగా నయన్ ప్రెగ్నెంట్ ఏమో అని.. ఇంత త్వరపడ్డారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
66
Image: Vignesh Shivan/Instagram
ఇక రీసెంట్ గా ప్రముఖ సంస్థ ఫిపోలాకు బ్రాండ్ అంబాసిడర్ గా .. సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈఓ సుశీల్ కనుగోలు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారంప్రకటన వచ్చింది. సౌత్ లో భారీ మీట్ ఉత్పత్తి సంస్థ అయిన ఫిపోలా కు నయన్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు.