Samantha : ఆ విషయంలో బాగా హర్ట్ అయిన సమంత

Published : Jan 08, 2022, 09:50 AM IST

ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ పెంచకుంటుంది సమంత(Samantha). వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది బ్యూటీ. ఏ విషయానైనా అభిమానులతో పంచుకునే అలవాటు ఉన్న సామ్.. ఓ విషయంలో బాగా హర్ట్ అయ్యానంటుంది..?

PREV
15
Samantha :  ఆ విషయంలో బాగా హర్ట్ అయిన సమంత

టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపొతోంది సమంత(Samantha). తగ్గేదే లే అంటుంది. ఏజ్ పెరుగుతున్నా క్రేజ్ పెంచుకుంటూ కుర్ర హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తుంది. రీసెంట్ గా నాగచైతన్యతో డివోర్స్ తీసుకున్న సామ్..వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ.. హల్ చల్ చేస్తుంది. కెరీరలో బాగా బిజీ అయిపోయింది.

25

అయితే రీసెంట్ గా ఓ విషయంలో తాను బాగా హార్ట్ అయ్యాను అంటోంది సామ్. అసలు ఆ విషయంలో తాను ఎందుకు అంతలా బాధపడ్డానో కూడా తెలియదంటోంది.ఇంతకీ సమంత(Samantha)ను బాగా బాధపెట్టిన విషయం ఏంటీ అంటే బ్లాక్ బెర్రీ ఫోన్స్ బ్యాండ్ అవ్వడం. ఈ ఫోన్ అంటే తనకు చాలా ఇష్టం. ఈ విషయంలో తనతో పాటు చాలా మంది బాధపడ్డారన్నారు సమంత

35

దాదాపు 15  ఏళ్లు పాటు ప్రజలకు సేవలందించిన బ్లాక్ బెర్రీ ఫోన్లు తయారీ 2016 లో ఆపేశారు. కొన్ని పరిణామాల మధ్య.. రీసెంట్ గా సొంత ఓఎస్ ఫోన్లు కూడా పనిచేయంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ఫోన్ల శకం ముగిసిందని ఆ కంపెనీ ప్రకటించడంతో చాల మంది యూజర్లు నిరాశ చెందారు. వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా ఉన్నారు. ఈ విషయం తనను బాగా హార్ట్ చేసిందన్నారు. తనతో పాటు చాలామంది నిరాశకు గురయ్యారన్నారు సమంత.

45

ఈ ఫోన్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు సమంత(Samantha). 2000 లో చాలా మంది వాడిన పోన్ ఇది. స్టార్ సెలబ్రిటీలు దీనిని బాగా ఉపయోగించేవారు. బరాక్ ఒబామా లాంటి వారి దగ్గర ఈ ఫోన్ ఉండేది అంటూ.. గుర్తు చేసుకున్నారు సమంత. అంతే కాదు అందరితో పాటు.. ముగిసిన బ్లాక్ బెర్రి ఫోన్ శకానికి బాధతో వీడ్కోలు పలుకుతున్నా అన్నారు సామ్.

55

ఇక సమంత(Samantha) విమెన్ సెంట్రిక్ మూవీస్ తో బిజీ బిజీగా ఉన్నారు. వరుస ఆఫర్లు కొట్టేస్తున్న సామ్.. శకుంతలం షూటింగ్ కంప్లీట్ చేశారు. యశోద(Yashoda) మూవీ షూటింగ్ రన్నింగ్ లో ఉంది. ఆ మధ్య పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) ఆమె చేసిన ఊ.. అంటావా మామా.. ఐటం సాంగ్ రచ్చ రచ్చ చేసింది. సమంత(Samantha) ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. సోషల్ మీడియా ఫాలోవర్స్ లో కూడా సమంత దూసుకుపోతుంది. ఏజ్ పెరుగుతున్నాకొద్ది ఫిట్ నెస్ కూడా పెంచుకుంటూ దడదడలాడిస్తుంది సమంత.

 

Read more Photos on
click me!

Recommended Stories