సమంత, నాగ చైతన్య గురించి వస్తున్న రూమర్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ ఈ సెలెబ్రటీ కపుల్ మాత్రం స్పందించడానికి ఇష్టపడడం లేదు. కన్ఫ్యూజన్ మాత్రం పెంచుతున్నారు. దీనితో సమంత, చైతు వ్యవహారం అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంత, చైతు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారంటూ గత కొన్ని వారాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.