కథ బాగుంటే, దాన్ని దర్శకులు అంతే బాగా తెరపైకి ఎక్కించగలిగితే, నటీనటులు ఆ కథని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళితే ఈ కామెంట్లు, రూమర్స్ అన్నీ పక్కకెళ్లి ఆడుకోవాల్సిందే. మరి అలా నందినిరెడ్డి చేస్తారా? అనేది ఇప్పుడు సస్పెన్స్.మరి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల్లో అసలు నిజమెంతా? అనేది కూడా మున్ముందు తేలనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో `జబర్దస్త్`, `ఓబేబీ` చిత్రాలు వచ్చాయి. `ఓ బేబీ` హిట్ అయ్యింది. `జబర్దస్త్` పోయింది.