సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం అనే రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. యశోద సైకలాజికల్ థ్రిల్లర్ కాగా, శాకుంతలం మైథలాజికల్ చిత్రం. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు, బాలీవుడ్ చిత్రాలతో పిచ్చ బిజీగా ఉంది.