సోనాల్ చౌహాన్ ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసిపదేళ్లకు పైనే అవుతోంది.. ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముద్దుగుమ్మ . అందంతో పాటు మంచి నటన టాలెంట్ ఉన్నా..అదృష్టం కలిసి రావడంలేదు సోనాల్ చౌహాన్ కు. స్టార్ హీరోల సరసన మెరిసినా... ఇప్పటి వరకు స్టార్ డమ్ ను సొంతం చేసుకోలేక పోయింది.