సమంత వీలైనంత త్వరగా ఫిట్ నెస్ సాధించి తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తోంది. మయో సైటిస్ నుంచి కోలుకున్న సమంత పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేక ఇబ్బందులు పడుతోంది. మయోసైటిస్ వల్ల ఎదురైనా ఇబ్బందులని అధికమించేందుకు సామ్ తరచుగా యోగా, జిమ్ వర్కౌట్స్ చేస్తోంది. సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.