దీపికా పదుకొనె ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. తర్వాత కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజ హెగ్డే, అనుష్కా శెట్టిలకు చోటు దక్కింది. అంటే ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా వెనకబడి ఉన్నారు.. కాని సమంత మాత్రం పాపులర్ నటిగా టాలీవుడ్ కు గుర్తింపు తీసుకువచ్చింది.