ఆడియెన్స్, ఫ్యాన్స్ కు రకుల్ అనగానే గుర్తొచ్చే విషయం ఫిట్ నెస్. ఈ బ్యూటీ ఎప్పుడూ నాజూగ్గా కనిపించేందుకు జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూనే ఉంటుంది. దాని ఫలితమే ఆమె ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. లేటెస్ట్ గా బ్లాక్ ట్రెండీ వేర్ లో రకుల్ ఆకట్టుకుంటోంది. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.