మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న ‘దిమార్వెల్స్’ ప్రమోషన్స్ లో సమంత (Samantha) భాగమైంది. నంబర్ 10న ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కాబోతున్న ఈచిత్రం ప్రమోషన్స్ ను హైదరాబాద్ లో గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ సామ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాజరై ఆకట్టుకుంది.