Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhuఫ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది. కానీ డేటింగ్ గురించి ఏం చెప్పలేదు. దీంతో ఆ రూమర్స్ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Samantha Ruth Prabhu
ఈ క్రమంలో తాజాగా సమంత సిడ్నీలోని వన్యప్రాణుల పార్క్‌లో హాలిడే పిక్స్ పోస్ట్ చేసింది. ప్రకృతి, జంతువులు, మంచి వైబ్స్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu
సమంత రూత్ ప్రభుకి ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియా వేర్వేరు ప్రదేశాల పిక్స్‌ని పంచుకోగా, అవి నెటిజన్లని, ఆమె ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి అంద ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Samantha Ruth Prabhu
సమంత సింపుల్, బ్యూటిఫుల్ పువ్వు నుండి పెద్ద పర్వతాలు, లోతైన లోయల వరకు చాలా అద్భుతమైన సీన్స్ క్యాప్చర్ చేసింది.
Samantha Ruth Prabhu
సమంత లైఫ్ టెక్నిక్ ఏంటంటే ప్రకృతితో కనెక్ట్ అవ్వడం, ప్రకృతిలో టైమ్ స్పెండ్ చేయడం. డిజిటల్ కంటే నేచురల్ వరల్డ్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. ప్రకృతి నుంచి ఆమె శక్తిని పొందుతుంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది. అందుకే ఇలా టూర్లతో గడుపుతుంది సామ్.
Samantha Ruth Prabhu
రిలేషన్ రూమర్స్ మధ్య, ఫ్యాన్స్.. సమంతతో రాజ్ కూడా ఉండి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. పిక్స్ అన్నీ రాజ్ తీశాడని అనుకుంటున్నారు.