రాజీ పాత్ర కోసం సమంత కఠోర శ్రమ, సొంతంగా ఫైట్స్.. వీడియో వైరల్‌.. చూస్తే గూస్‌బమ్సే

Published : Jun 07, 2021, 08:47 PM IST

సమంత డిజిటల్‌లోకి ఎంట్రీ తోనే దుమ్ము దులిపేసింది. ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌2`కి విశేష స్పందన లభిస్తుంది. సామ్‌ చేసిన సాహసాల గురించి చర్చించుకుంటున్నారు. అందులో ఫైటింగ్‌ సన్నివేశాల కోసం కఠినంగా శ్రమించింది సమంత. తాజాగా పంచుకున్న ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
110
రాజీ పాత్ర కోసం సమంత కఠోర శ్రమ, సొంతంగా ఫైట్స్.. వీడియో వైరల్‌.. చూస్తే గూస్‌బమ్సే
సమంత నటించిన పాత్రకి ఇప్పుడు ఇంతగా ప్రశంసలు దక్కుతున్నాయంటే అందుకు ఆమె చేసిన కఠిన శ్రమే కారణం. తాజాగా ఈ విషయాలను పంచుకుంది సమంత.

210
తాను ఫైటింగ్‌ సన్నివేశాల కోసం ప్రిపేర్‌ అయిన వీడియోలను పంచుకుంది.ఇందులో మగవారితో సమంత ఫైటింగ్‌ సీన్స్ లో పాల్గొనడం విశేషం.

310
`నేను స్టంట్స్ చేయడానికి సహకరించిన నన్ను ఇలా రెడీ చేసిన హాలీవుడ్‌ ట్రైనర్‌ యన్నిక్‌ బెన్‌ అని తెలిపింది.ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది సమంత.

410
నా బాడీలో ప్రతి నొప్పిన నయం చేసి, నన్ను ఫైట్స్ చేసేందుకు సహకరించిన పెయిన్‌ కిల్లర్‌కి ధన్యవాదాలు తెలిపింది. అయితే అవి సూచనల మేరకే వాడినట్టు తెలిపింది. అవన్నీ తన సొంత స్టంట్స్ అని పేర్కొంది.

510
సమంతకి హై జంప్స్ చేయడం కష్టమైందని, కానీ నా వెనక అనేక మంది ప్రేమ ఉన్నాయని తెలుసు. అందుకే అవన్నీ చేయగలిగాను అని తెలిపింది సమంత. ఈసందర్బంగా ఆమె పంచుకున్న వీడియోల్లో సమంత చేస్తున్న ఫైటింగ్‌ సన్నివేశాలు చూస్తుంటే చాలా కఠినంగానే శ్రమించినట్టు అర్థమవుతుంది.

610
ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత రాజీ అనే రెబల్‌ లీడర్‌గా నటించింది. శ్రీలంకలో తమిళ హక్కుల కోసం పోరాడే ఎల్‌టీటీఈ లీడర్‌గా సమంత కనిపించింది. పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో, అద్భుతమైన నటనతో సంచలనం క్రియేట్‌ చేసింది.

710
ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సిరీస్‌ తమిళులకు వ్యతిరేకంగా ఉందని వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వెబ్‌సిరీస్‌ని,సమంతని ట్రోల్‌ చేస్తున్నారు.

810
ఈ వెబ్‌ సిరీస్‌ని నిలిపివేయాలని నామ్‌ తమిళర్‌ పార్టీ అధినేత సీమాన్‌ అమెజాన్‌ ప్రైమ్‌కి లేఖ రాశారు. అలాగే తమిళ ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాయడంతో ఈ వివాదం మరింతగా పెరిగి పెద్దదవుతుంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

910
ఈ వెబ్ సిరీస్‌లో సమంతతోపాటు మనోజ్‌ భాజ్‌పాయ్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. రాజ్‌ అండ్‌ డీకే రూపొందించారు.

1010
ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో శకుంతలగా కనిపించబోతుంది. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది. మరోవైపు తమిళంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి `కాతువాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories