శ్రీముఖి చివరికి ఇలా అయిపోయిందా? ఇంతకి రాములమ్మకి ఏమైంది? ఇలా తయారైందేంటి? యాంకర్‌గా పాపులర్ అయిన శ్రీముఖి లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు చూస్తుంటే అందరికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో పనిలేక ఇంట్లో కూర్చోవడం శ్రీముఖికి పిచ్చెక్కిపోతున్నట్టుంది. ఇటీవల ఆమె పంచుకుంటున్న ఫోటోలు చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

212
దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా ఇలాంటి ప్రశ్నలే వేస్తున్నారు. తాజాగా పంచుకున్న ఫోటో షూట్ పిక్స్ కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి.

312
ఇంట్లో ఫ్లోర్‌పై కూర్చొని విచిత్రమైన పోజులిచ్చింది శ్రీముఖి. ఏం చేయాలో తోయక, ఏం చేస్తుందో అర్థం కాక ఉన్నప్పుడు మనిషిలో కలిగిన ఫీలింగ్స్ ఇప్పుడు శ్రీముఖిలో కనిపిస్తున్నాయి.

412
ఈ అమ్మడు కాస్త బిగువైన యద అందాలను చూపిస్తూ చీరలో పరువాలుపోయింది. పిచ్చెక్కించే పోజులతో రెచ్చిపోయింది.

512
చీరలో శ్రీముఖి భలే ముద్దొస్తున్నా.. ఈ అమ్మడు ఇచ్చిన పోజులు మాత్రం నెటిజన్లకి కూడా చిరాకు పెట్టిస్తున్నాయట.