Tollywood heroines: సమంత, అనుష్క, పూజా, కీర్తి, నయనతార... ఇప్పటి స్టార్ హీరోయిన్స్ షాకింగ్ టీనేజ్ లుక్స్..!

Published : Feb 20, 2022, 01:09 PM IST

ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. టీనేజ్ లో జస్ట్ ఆర్డినరీ లుక్స్ కలిగిన అమ్మాయిలు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఊపేస్తున్నారు. సమంత, తమన్నా, నయనతార, రష్మిక, పూజా వంటి నేటి హీరోయిన్స్ టీనేజ్ లో ఎలా ఉన్నారో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.

PREV
118
Tollywood heroines: సమంత, అనుష్క, పూజా, కీర్తి, నయనతార... ఇప్పటి స్టార్ హీరోయిన్స్ షాకింగ్ టీనేజ్ లుక్స్..!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallvi) సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి రీసెంట్ మూవీ శ్యామ్ సింగరాయ్ లో ఛాలెంజింగ్ రోల్ చేశారు.

218

ఇక కెరీర్ బిగినింగ్ లో సాయి పల్లవి సపోర్టింగ్ రోల్స్ చేశారు. ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి టీనేజ్ లో ఇలా ఉండేవారు.

318

మధ్యతరగతి కుటుంబానికి చెందిన సమంత (Samantha)స్వశక్తితో హీరోయిన్ గా ఎదిగారు. చదువుకునే రోజుల నుండి చురుకుగా ఉండే సమంత, పాకెట్ మనీ కోసం మోడలింగ్ కెరీర్ ని ఎంచుకున్నారు.

418

ఏమాయ చేశావే మూవీతో వెండితెరకు పరిచయమైన సమంత టీనేజ్ లో చాలా ఇన్నోసెంట్ లుక్ కలిగి ఉండేవారు. ప్రస్తుతం ఆమె లుక్ పూర్తి భిన్నంగా ఉందని చెప్పొచ్చు.

518


లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayantara) సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్నారు. బుల్లితెర యాంకర్ గా మొదలైన నయనతార కెరీర్ ఊహించని స్థాయికి చేరుకుంది. 

618

నయనతార ఇప్పటి లుక్ కి టీనేజ్ లుక్ కి చాలా తేడా ఉంది. స్టార్ డమ్ వచ్చాక ఆమె అల్ట్రా స్టైలిష్ గా మారిపోయారు.

718


మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah)పరిశ్రమకు వచ్చిన పదిహేనేళ్ళు అవుతున్నా ఆఫర్స్ జోరు తగ్గలేదు. ఇప్పటికీ స్టార్స్ పక్కన ఆఫర్స్ పెట్టేస్తూ సత్తా చాటుతుంది. 

818


హ్యాపీ డేస్ మూవీతో అమ్మడు జాతకం మారిపోయింది. ఇక తమన్నా టీనేజ్ లో ఇలా ఇన్నోసెంట్ పేస్ తో చాలా బక్కపలచగా ఉండేవారు. 

918

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే(Pooja Hegde)రేసు గుర్రంలా దూసుకుపోతుంది. పూజా పట్టిందల్లా బంగారమే అవుతుండగా... మహేష్, ప్రభాస్, విజయ్ వంటి స్టార్స్ చిత్రాలు చేస్తున్నారు.

1018

కెరీర్ బిగినింగ్ లో ప్లాప్స్ లో ఇబ్బంది పడ్డ పూజా హెగ్డేకు త్రివిక్రమ్ బ్రేక్ ఇచ్చాడు. ఇక ఈ పొడుగుకాళ్ల సుందరి స్కూల్ డేస్ లో ఇలా ఉండేది.

1118

ఓ పదేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలింది త్రిష(Trisha). సపోర్టింగ్ రోల్స్ తో త్రిష కెరీర్ మొదలైంది. ప్రస్తుతం కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న త్రిష టీనేజ్ లుక్ చూశారుగా..

1218

యోగ టీచర్ అనుష్క శెట్టి (Anushka Shetty)టాలీవుడ్ పై తనదైన ముద్ర వేశారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.

1318

ఇక ఈ పొడుగు సుందరి 40ఏళ్ళు వచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ మూవీ చేస్తున్న అనుష్క టీనేజ్ లుక్ ఇదే.

1418

పుష్ప మూవీతో భారీ ఇమేజ్ తెచ్చుకుంది రష్మిక మందాన(Rashmika Mandanna). బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలు చేస్తున్న రష్మిక లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. 
 

1518

పుష్ప 2 తోపాటు రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు రష్మిక. ఇక శర్వానంద్ కి జంటగా రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదలకు సిద్ధమైంది. రష్మిక టీనేజ్ లో ఎలా ఉందో చూడండి. 
 

1618

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ కెరీర్ ముగిసినట్లే. ఆమె లేటెస్ట్ చిత్రాలు చెక్, కొండపొలం ఫ్లాప్ అయ్యాయి. అయితే బాలీవుడ్ లో అరడజను చిత్రాల వరకు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ చేసేటప్పుడు రకుల్ లుక్ ఇలా ఉండేది.

1718

ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్ మరోవైపు స్టార్స్ పక్కన ఆఫర్స్ పట్టేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన కీర్తి చిన్నప్పుడు ఎలా క్యూట్ అండ్ బబ్లీగా ఉండేవారు. 
 

1818


బోల్డ్ బ్యూటీ శృతి హాసన్ చాలా తక్కువ ఏజ్ లోనే వెండితెరకు పరిచయం అయ్యారు. కమల్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి కెరీర్ బిగినింగ్ లో ఇలా ఉన్నారు. 

click me!

Recommended Stories