విడాకులు తీసుకున్నాక సమంత (Samantha)లో చాలా మార్పులు వచ్చాయి. ఆమె సోషల్మీడియాలో పెట్టే ప్రతీ పోస్ట్ , స్టేటస్ లు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే స్విట్జర్లాండ్ ట్రిప్ కి వెళ్లి అక్కడ కొన్ని అడ్వెంచర్స్ చేసింది సమంత (Samantha). వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.