ఇందులో వారు చెబుతూ, కవర్ స్టార్ సమంత ఒక టాలెంటెడ్ పవర్ హౌజ్. ఆమె పనితనం, కమర్షియల్‌గా, క్రిటికల్‌గా ప్రశంసలందుకుంటోంది. రెండు విషయాల్లో సక్సెస్ అయ్యింది. ఒక నటిగా, ఫ్యాషన్ ఎంటర్‌ప్రిన్యూయెర్‌గా, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిగా, ఇలా అనేక కోణాల్లో ఆమె అన్నింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు` అని తెలిపింది.